‘ఆర్థికం’లో కీలకం.. రాజకీయంలో అణగదొక్కబడుతున్న వైనం ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్, కాలమిస్ట్, సామాజిక, రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు, చరిత్ర పరిశోధకులు, 9640466464
మణిపూర్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మహిళలు కీలక భాగస్వాములు. ఆ రాష్ట్రంలోని ఇంఫాల్ లో గల ఇమా మార్కెట్ ను చూస్తే మనకు ఈ వాస్తవం తెలిసిపోతుంది. ఎందుకంటే ఆసియాలోనే ప్రసిద్ధి గాంచిన ఈ మార్కెట్ ను నిర్వహించేది అందరూ మహిళలే. డేటా ప్రకారం బ్యూరో క్రసీ, మేనేజ్ మెంట్, న్యాయ విభాగాల్లో పురుషుల కంటే మహిళల భాగ…
Image
కేసీఆర్ కు జాతీయ రాజకీయాలు కలిసొస్తాయా.! ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్, కాలమిస్ట్, 9640466464
కాంగ్రెస్, బీజేపీల మద్దతు లేకుండా ఎవరూ ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేకపోయారని చరిత్ర చెబుతోంది. ఏదైనా పార్టీ లేదా కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే లోక్‌సభలో 543 స్థానాలకుగాను కనీసం 272 స్థానాలు ఉండాలి. అంటే కాంగ్రెస్, బీజేపీ ప్రమేయం లేకుండా ప్రభుత్వ ఏర్పాటు కష్టమనే చెప్పవచ్చు. గతాన్ని పరిశీలిస…
Image
కేసీఆర్ కు ఎందుకంత తొందర.! ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్, కాలమిస్ట్, రాజకీయ, సామాజిక విశ్లేషకులు 9640466464
రాజకీయాల్లోకి వెళ్లనున్నట్లు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వంటి నాయకులను కలిసిన ఆయన.. ఇటీవల మహారాష్ట్ర వెళ్లి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ యాదవ్ ను కలిసి వచ్చారు. వచ్చీ రాగానే నారాయణఖేడ్ లో ఏర్పాటు …
Image
అమ్మాయిలను చదువుకు దూరం చేసే కుట్ర
ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్, కాలమిస్ట్, 9640466464 ముస్లిం అమ్మాయిలు..   ఇప్పుడిప్పుడే విద్య ప్రాముఖ్యతను తెలుసుకుంటున్నారు. పెద్దలు ఒప్పించో.. ఎదిరించో ఇంటి గుమ్మాన్ని దాటుతున్నారు.. ఉన్నత చదువుల వైపు అడుగులు వేస్తున్నారు. ఉద్యోగాలు చేయాలని, అభివృద్ధి వైపు పయనించాలని కలలు కంటున్నారు. అయితే ము…
Image
ప్రాణాలు తీసి... పశ్చాత్తాపమా..! - ఫిరోజ్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్, 9640466464
ఈశాన్య భారత రాష్ట్రమైన నాగాలాండ్‌లో మిలిటెంట్లుగా భావించి సాధారణ పౌరులపై భద్రతా బలగాలు కాల్పులు జరిపిన ఘటనలో 14 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో నాగాలాండ్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. మోన్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకోగా, కేంద్రం ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కేంద్…
Image
మత మార్పిడులు.. వాస్తవాలు - రాజకీయాలు
మీడియా .. ఇప్పుడు మత మార్పిడులను అతి భయంకరమైన సమస్యగా చూపిస్తోంది. ముఖ్యంగా దీనిలో టీవీ ఛానల్స్ పాత్ర ఎంతో ఎక్కువగా ఉంది. చిన్నచిన్న ఘటనలను పెద్దగా చూపుతూ.. వాస్తవాలను వక్రీకరిస్తూ.. అబద్ధాలను నిజం చేస్తూ.. నిజాలను దాచిపెడుతూ ప్రజలను వర్గీకరించే పని చేస్తోంది. తద్వారా అధికారాన్ని శాశ్వతం చేసుకోవాల…
Image
సరైన ఆరోగ్యం అందినచడం.. రాజ్యాంగంలో ఉంది
ఆదిలాబాదు జిల్లాలోని ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, స్థితిగతులు, అవసరాలను తెలుసు కుంటున్నామని, బలమైన ఆహారం, సరైన ఆరోగ్యం అందినచడం రాజ్యాంగంలో ఉందని జస్టిస్ జి.చంద్రయ్య అన్నారు. విద్య,వైద్య రంగాలు అభివృద్ధి చెందాలని అన్నారు. వైద్యులు దేవతా స్వరూపాలని అన్నారు. వ్యక్తి గత,ఉద్యోగ సమస్యలు విధినిర్వహణకు…
Image